Thondamu Neka Danthanmunu
తుండము నేకదంతమును…
(వినాయకచవితి పూజా మంత్రాలు– అర్థము – కథ-విశేషాంశాలు)
price ; 55/-
తుండము నేకదంతమును దొరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యల కెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్
Post a Comment