Sriman Narayaneeyam Daskam 46"{10 SLOKAS}

 Sriman Narayaneeyam Daskam 46"{10 SLOKAS}

నారాయణీయం దశక 46 - విశ్వరూపదర్శనం


అయి దేవ పురా కిల త్వయి స్వయముత్తానశయే స్తనంధయే ।

పరిజృంభణతో వ్యపావృతే వదనే విశ్వమచష్ట వల్లవీ ॥1॥


పునరప్యథ బాలకైః సమం త్వయి లీలానిరతే జగత్పతే ।

ఫలసంచయవంచనక్రుధా తవ మృద్భోజనమూచురర్భకాః ॥2॥


అయి తే ప్రలయావధౌ విభో క్షితితోయాదిసమస్తభక్షిణః ।

మృదుపాశనతో రుజా భవేదితి భీతా జననీ చుకోప సా ॥3॥


అయి దుర్వినయాత్మక త్వయా కిము మృత్సా బత వత్స భక్షితా ।

ఇతి మాతృగిరం చిరం విభో వితథాం త్వం ప్రతిజజ్ఞిషే హసన్ ॥4॥


అయి తే సకలైర్వినిశ్చితే విమతిశ్చేద్వదనం విదార్యతామ్ ।

ఇతి మాతృవిభర్త్సితో ముఖం వికసత్పద్మనిభం వ్యదారయః ॥5॥


అపి మృల్లవదర్శనోత్సుకాం జననీం తాం బహు తర్పయన్నివ ।

పృథివీం నిఖిలాం న కేవలం భువనాన్యప్యఖిలాన్యదీదృశః ॥6॥


కుహచిద్వనమంబుధిః క్వచిత్ క్వచిదభ్రం కుహచిద్రసాతలమ్ ।

మనుజా దనుజాః క్వచిత్ సురా దదృశే కిం న తదా త్వదాననే ॥7॥


కలశాంబుధిశాయినం పునః పరవైకుంఠపదాధివాసినమ్ ।

స్వపురశ్చ నిజార్భకాత్మకం కతిధా త్వాం న దదర్శ సా ముఖే ॥8॥


వికసద్భువనే ముఖోదరే నను భూయోఽపి తథావిధాననః ।

అనయా స్ఫుటమీక్షితో భవాననవస్థాం జగతాం బతాతనోత్ ॥9॥


ధృతతత్త్వధియం తదా క్షణం జననీం తాం ప్రణయేన మోహయన్ ।

స్తనమంబ దిశేత్యుపాసజన్ భగవన్నద్భుతబాల పాహి మామ్ ॥10॥

Post a Comment

Previous Post Next Post