Kala Bhairava ASTAKAM IN TELUGU
Kala Bhairava అష్టకం (తెలుగు)
మొదటి శ్లోకం
దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం
వ్యాళ యజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరం ।
నారదాది యోగి వృంద వందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥
రెండో శ్లోకం
భానుకోటి భాస్వరం భవాబ్ధి తారకం పరమ్
నీలకంఠ మీప్సితార్థ దాయకం త్రిలోచనం ।
కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥
మూడో శ్లోకం
శూలటంక పాశదండ పాణిమాది కారణం
శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయం ।
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥
నాల్గో శ్లోకం
భుక్తిముక్తి దాయకం ప్రశస్త చారువిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహం ।
వినిక్వణన్మనోజ్ఞ హేమకింకిణీ లసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥
ఐదో శ్లోకం
ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గ నాశకం
కర్మపాశ మోచకం సుశర్మ దాయకం విభుం ।
స్వర్ణవర్ణ శేషపాశ శోభితాంగ మండలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥
ఆరో శ్లోకం
రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం
నిత్య మద్వితీయ మిష్ట దైవతం నిరంజనం ।
మృత్యుదర్ప నాశనం కరాళదంష్ట్ర మోక్షణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥
ఏడో శ్లోకం
అట్టహాస భిన్న పద్మజాండ కోశ సంతతిం
దృష్టిపాత నష్టపాప జాల ముగ్రశాసనం ।
అష్టసిద్ధి దాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥
ఎనిమిదో శ్లోకం
భూతసంఘ నాయకం విశాలకీర్తి దాయకం
కాశివాస లోకపుణ్య పాపశోధకం విభుం ।
నీతిమార్గ కోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే ॥
ఫలశృతి
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్య వర్ధనం ।
శోకమోహ దైన్య లోభ కోప తాప నాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం ॥
Kala Bhairava ASTAKAM IN ENGLISH
Verse 1
Devarāja sevyamāna pāvanaṅghri paṅkajam
Vyāla yajña sūtra mindu śekharaṁ kṛpākaram ।
Nāradādi yogi vṛnda vanditaṁ digambaram
Kāśikā purādhinātha Kālabhairavaṁ bhaje ॥
Verse 2
Bhānukoṭi bhāsvaraṁ bhavābdhi tārakaṁ param
Nīlakaṇṭha mīpsitārtha dāyakaṁ trilocanam ।
Kālakāla mambujākṣa makṣaśūla makṣaram
Kāśikā purādhinātha Kālabhairavaṁ bhaje ॥
Verse 3
Śūlaṭaṅka pāśadaṇḍa pāṇimādi kāraṇam
Śyāmakāya mādidēva makṣaraṁ nirāmayam ।
Bhīmavikramaṁ prabhuṁ vicitra tāṇḍava priyam
Kāśikā purādhinātha Kālabhairavaṁ bhaje ॥
Verse 4
Bhukti mukti dāyakaṁ praśasta cāru vigraham
Bhakta vatsalaṁ sthitaṁ samasta loka vigraham ।
Vinikvaṇan manojña hēma kiṅkiṇī lasatkaṭiṁ
Kāśikā purādhinātha Kālabhairavaṁ bhaje ॥
Verse 5
Dharma sētu pālakaṁ tvadharma mārga nāśakam
Karma pāśa mōcakaṁ suśarma dāyakaṁ vibhum ।
Svarṇa varṇa śēṣapāśa śōbhitāṅga maṇḍalam
Kāśikā purādhinātha Kālabhairavaṁ bhaje ॥
Verse 6
Ratna pādukā prabhābhirāma pādayugmakam
Nitya madvitīya miṣṭa daivataṁ nirañjanam ।
Mṛtyu darpa nāśanaṁ karāla daṁṣṭra mōkṣaṇam
Kāśikā purādhinātha Kālabhairavaṁ bhaje ॥
Verse 7
Aṭṭahāsa bhinna padmajāṇḍa kōśa santatiṁ
Dṛṣṭipāta naṣṭa pāpa jāla mugra śāsanam ।
Aṣṭa siddhi dāyakaṁ kapāla mālikādharam
Kāśikā purādhinātha Kālabhairavaṁ bhaje ॥
Verse 8
Bhūta saṅgha nāyakaṁ viśāla kīrti dāyakam
Kāśivāsa lōka puṇya pāpa śōdhakaṁ vibhum ।
Nīti mārga kōvidaṁ purātanaṁ jagatpatim
Kāśikā purādhinātha Kālabhairavaṁ bhaje ॥
Phala Shruti
Kālabhairavāṣṭakaṁ paṭhanti yē manōharaṁ
Jñāna mukti sādhanaṁ vicitra puṇya vardhanam ।
Śōka mōha dainya lōbha kōpa tāpa nāśanaṁ
Tē prayānti Kālabhairavāṅghri sannidhiṁ dhruvam ॥
Kala Bhairava ASTAKAM IN HINDI
Kala Bhairava काल भैरव अष्टकम् (हिंदी / संस्कृत)
प्रथम श्लोक
देवराज सेव्यमान पावनाङ्घ्रि पङ्कजं
व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरम् ।
नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं
काशिकापुराधिनाथ कालभैरवं भजे ॥
द्वितीय श्लोक
भानुकोटिभास्वरं भवाब्धितारकं परं
नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनम् ।
कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं
काशिकापुराधिनाथ कालभैरवं भजे ॥
तृतीय श्लोक
शूलटङ्कपाशदण्डपाणिमादिकारणं
श्यामकायमादिदेवमक्षरं निरामयम् ।
भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं
काशिकापुराधिनाथ कालभैरवं भजे ॥
चतुर्थ श्लोक
भुक्तिमुक्तिदायकं प्रशस्तचारुविग्रहं
भक्तवत्सलं स्थितं समस्तलोकविग्रहम् ।
विनिक्वणन्मनोज्ञहेमकिङ्किणीलसत्कटिं
काशिकापुराधिनाथ कालभैरवं भजे ॥
पंचम श्लोक
धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं
कर्मपाशमोचकं सुशर्मदायकं विभुम् ।
स्वर्णवर्णशेषपाशशोभिताङ्गमण्डलं
काशिकापुराधिनाथ कालभैरवं भजे ॥
षष्ठ श्लोक
रत्नपादुकाप्रभाविरामपादयुग्मकं
नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनम् ।
मृत्युदर्पनाशनं करालदंष्ट्रमोक्षणं
काशिकापुराधिनाथ कालभैरवं भजे ॥
सप्तम श्लोक
अट्टहासभिन्नपद्मजाण्डकोशसन्ततिं
दृष्टिपातनष्टपापजालमुग्रशासनम् ।
अष्टसिद्धिदायकं कपालमालिकाधरं
काशिकापुराधिनाथ कालभैरवं भजे ॥
अष्टम श्लोक
भूतसङ्घनायकं विशालकीर्तिदायकं
काशिवासलोकपुण्यपापशोधकं विभुम् ।
नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं
काशिकापुराधिनाथ कालभैरवं भजे ॥
फलश्रुति
कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं
ज्ञानमुक्तिसाधनं विचित्रपुण्यवर्धनम् ।
शोकमोहदैन्यलोभकोपतापनाशनं
ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवम् ॥
Post a Comment