Natu Vaidyam
నాటు వైద్యం
Author : Lolla Ramachandrarao
Pages : 560
Natu Vaidyam book
Author : Lolla RamaChandraRao
Pages : 500
అనుభవ, అనువంశిక, ఆయుర్వేద, చిట్కా, ఏకమూలికా, బైరాగి, బామ్మ, గిరిజన (జానపద), ప్రకృతి, గృహవైద్య సమాహారం
ఆరోగ్య నియమాలు
– ప్రతి రోజూ సూర్యోదయానికి ముందుగా లేవవలెను. మలమూత్ర విసర్జనా నంతరం. కనీసం 3 కి.మీ. అయినా షికారుగా వెళ్లి వచ్చుట మంచిది.
– సాయంకాలం భోజనం అయిన తర్వాత కూడా 1 కి.మీ. నడుచుట మంచిది.
– రాత్రిపూట భోజనం నిద్రించుటకు 3 గంటల ముందుగా చేయుచుండవలెను.
– రాత్రి 10 గంటలు దాటకుండా నిద్రపోవలెను. రాత్రిళ్ళు బాగా పొద్దుపోయే దాకా మేల్కొనుచుండిన ఎడల ఆరోగ్యం చెడును.
– ఆహారం బాగా నమిలి మ్రింగవలెను.
– స్నానము చేసిన వెంటనే భోజనం చేయరాదు. అట్లు చేసిన జీర్ణశక్తి చెడిపోవును. కావున స్నానము చేసిన గంట తర్వాత భోజనం చేయుచుండవలెను.
– ఒక రాత్రి నిలువ వుండిన వంటకాలు తినకూడదు. అట్లు తినిన కాళ్ళు బరువుగా, మొద్దు బారినట్లు, చురుకుతనం లేకుండా ఉండును.
– దంతములు శుభ్రపరచుకున్న అనంతరం ఏ ఇతర వస్తువులూ తినకుండా 5 – 6 తులసి ఆకులు నములుట వలన జ్వరము రాకుండా వుండుటే కాకుండా, జీర్ణశక్తి కూడా పెంపొందును.
Post a Comment