Ashtanga Sangraha Telugu అష్టాంగ సంగ్రహం Size : 24 Cm X 16 Cm Pages : 666 4 Books :3 Kgs

 Ashtanga Sangraha Telugu

అష్టాంగ సంగ్రహం

Size : 24 Cm X 16 Cm

Pages : 666

4 Books :3 Kgs


price;1,500/-


Ashtanga Sangraham

వాగ్భటుడు ఒక సుప్రసిద్ద భారతీయ ఆయుర్వేద వైద్యుడు.

చరక సుశ్రుత కాశ్యప సంహితల్లోని ముఖ్యాంశాలను సంక్షిప్తం చేసి, మరికొన్ని శాస్త్రాలను మిళితం చేసి సరళీకృతమైన సంస్కృతంలో అందించిన గ్రంథాలే… ‘అష్టాంగ సంగ్రహం’, ‘అష్టాంగ హృదయం’ . వీటిలో మొదటిదాన్ని రాసింది వృద్ధ వాగ్భటుడు. రెండోది రాసినవాడు లఘువాగ్భటుడు. వీటినే ‘వాగ్భట సంహిత’లని అంటారు. ఈ సంహితల్లో జ్వరాలను తగ్గించే ఎన్నో కష్టాలను పేర్కొన్నారు. త్రిదోషాల్లో ఒకటైన శ్లేషాన్ని (కఫం) అవలంబక, క్లేదక, బోధక, శ్లేషక, శ్లేష్మాలు అంటూ ఐదు రకాలుగా విభజించిన ప్రత్యేకత వీరిది.



Post a Comment

Previous Post Next Post