Taittiriya Vidya Sourabham Shikshavalli Anandavalli Bhruguvalli తైత్తిరీయ విద్యా సౌరభం శిక్షావల్లి | ఆనందవల్లి | భృగువల్లి


Taittiriya Vidya Sourabham

Shikshavalli Anandavalli Bhruguvalli

తైత్తిరీయ విద్యా సౌరభం

శిక్షావల్లి | ఆనందవల్లి | భృగువల్లి


price;234/-

తైత్తిరీయోపనిషత్తు చాలా విషయాల గురించి వ్యాఖ్యానించింది. ప్రధానంగా బ్రహ్మము గురించిన విచారణ చేసింది. ఉపనిషత్తు‌లలో ఇప్పటికీ సాంప్రదాయకంగా బోధన ఉన్నది దీనికే. అంతేకాక ప్రస్తుత కాలంలోని కర్మ కాండలు (పూజలు) మొదలగు వాటిలో విరివిగా ఉపయోగిస్తున్నారు.ఇది కృష్ణయజుర్వేదతిత్తిరిశాఖకు చెందినది. దీనిని తిత్తిరిపక్షులు ప్రకటించాయి.

తైత్తరీయోపనిషత్తు

శిక్షాప్రశ్నము లేక శిక్షావల్లి
బ్రహ్మవల్లి లేక ఆనందవల్లి
భృగువల్లి



Post a Comment

Previous Post Next Post