Sri Devi Mahatmyam శ్రీ దేవీ మహాత్మ్యమ్

 Sri Devi Mahatmyam

శ్రీ దేవీ మహాత్మ్యమ్


price ; 450/-

శ్రీ దేవీ మహాత్మ్యమ్
Author: Bollepalli Satyanarayana
‘చండీసప్తశతి’ గా ప్రసిద్ధిచెందిన అద్భుత గ్రంథానికి అసలు పేరు “దేవీ మాహాత్యం”. కానీ దీనిని అగమరీతిలో పారాయణ, హోమావిధులుగా పేర్కొన్న తంత్రాదీశాస్త్రాలు “చండీసప్తశతి’ గా వ్యవహరించాయి. కొందరు దీనిని ‘నవశతి’గా కూడా రూపొందించి, హోమపారాయణాది విధి క్రమాన్ని ఏర్పరచారు.

ఏదేమైనా – ఈగ్రంథానికున్న మహిమా, ప్రశస్తి ఎనలేనిది అని స్పష్టమౌతోంది. వేదాలలో రుద్రనమకంవలె, పురాణాలలో ఈ గ్రంథం మహిమాన్వితంగా ప్రసిద్ధి పొందింది. పురాణవాజ్మయంలో జపహోమపారాయణ విధి ఉన్నది ఈ ఒక్కభాగానికే నన్నది అద్భుత మైన అంశం. మార్కండేయపురాణంలోని ఈ గ్రంథం మనువులచరిత్రలను చెప్తున్న సందర్భంలోనిది. నిజానికి ఇది మనుచరిత్ర, పధ్నాలుగుమంది మనువులలో ఒకడైన సావర్ణిమనువు గాధ. ఈమనుచరిత్ర దేవీ మాహాత్మ్యం. దేవీ ప్రాధాన్యమే దీనిలో ప్రధానాంశం. ఒకపరాజితరాజు దేవీ ఆరాధనచే జయశీలుడై, అనంతరజన్మలో మను వయ్యాడు – అన్నది ముఖ్యగాథ.

– సామవేదం షణ్ముఖశర్మ


Devi Mahatmyam Pdf
Devi Mahatmyam Lyrics
Devi Mahatmyam Slokas
How To Read Devi Mahatmyam
Devi Mahatmyam Pdf English
Devi Mahatmyam Parayanam
Devi Mahatmyam Lyrics And Meaning
Devi Mahatmya English



Post a Comment

Previous Post Next Post