Shankara Vijayam Telugu -neti Suryanarayana Sarma శంకర విజయం -నేతి సూర్యనారాయణ శర్మ

 Shankara Vijayam Telugu -neti Suryanarayana Sarma

శంకర విజయం -నేతి సూర్యనారాయణ శర్మ


price;342/-


శంకర విజయం :-
ఆదిశంకరుని జీవితకథను శంకరవిజయం అని పిలుస్తారు. సంస్కృతంలో ఇప్పటివరకూ దాదాపు 50వరకూ శంకరవిజయాలున్నాయి. ప్రపంచభాషలన్నింటిలోనూ వేలాది పుస్తకాలున్నాయి. అయితే అవన్నీ శంకరుని కథను మాత్రమే చెబుతాయి. ఆయన కాలాన్ని గురించి, ఆయన జీవితంలోని ముఖ్యసంఘటనలను, శంకరుడు పాల్గొన్న సంఘర్షణలను మాత్రమే చిత్రిస్తాయి. నేతి సూర్యనారాయణ శర్మ రచించిన ఈ గ్రంథం శంకరుడు తాను సృష్టించిన సాహిత్యం ద్వారా జాతికి ఏం చెప్పాడో తేటతెలుగులో చెబుతుంది. అద్వైత స్థాపన కోసం శంకరుడు నెలకొల్పిన మఠాల చరిత్రనూ వెల్లడిస్తుంది. జగద్గురు శంకరుని సందేశాన్ని నేటితరానికి రసాలూరించే కథనంతో జోడించి అందిస్తుంది.

ఇది సాక్షి దినపత్రికలో 52వారాలపాటు ప్రచురించబడి, పుస్తకంగా రాకముందే అశేష జనాదరణ పొందింది. పీఠాధిపతులు, పండితులు, పామరులు సైతం దీనిని కొనియాడారు. ఇందులో సన్నివేశానికి అనుగుణమైన చక్కని రేఖాచిత్రాలున్నాయి. నాణ్యమైన ప్రింటింగ్ క్వాలిటీ ఉంది. -రచన : నేతి సూర్యనారాయణ శర్మ

Sankara Vijayam telugu -Nethi Suryanarayana Sarma|


వాల్మీకి రామాయణం బాలకాండ Pdf
బళ్లారి చిత్రం పాట కమింగ్
అన్నదమ్ముల అనుబంధానికి రామాయణం మంచి ఉదాహరణ అని ఏవిధంగా చెప్పగలవు
రెక్కలు వచ్చిన ప్రేమ నిన్ను ఎప్పుడు మరి వాళ్ళ అమ్మ



Post a Comment

Previous Post Next Post