Samaveda | Vedas in Telugu
సామవేదము
price ; 2000+150 shipping charge
Samavedam సామవేదము
చతుర్వేదాలలో ఒకటి సామవేదము (సంస్కృతం: सामवेद). సామం అనగా మధురమైనది. వేదం అనగా జ్ఞానం అని అర్థం. అంటే ఇది యాగాలలో దేవతల గొప్పతనాన్ని మధురంగా కీర్తించేది. నాలుగు వేదాల క్రమంలో మూడవది. దీనిని వేదవ్యాసుడు జైమిని మహర్షికి బోధించాడు. దీనిలో మొట్టమొదటి భాగాలు క్రీ.పూ 1000 వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్నారు. ప్రాముఖ్యతలో, పవిత్రతలో, సాహిత్య విలువల్లో ఋగ్వేదం తర్వాత రెండవ స్థానంలో ఉంటుంది. vedas in telugu
సామవేదం తెలుగు PDF
సామవేదం PDF
శుక్ల యజుర్వేదం pdf
యజుర్వేదం తెలుగు
వేదాలు ఎన్ని
ధర్మశాస్త్రములు
సంహిత అర్థం

Post a Comment