Sri Maha Vishnu Puranamu Telugubook

 Sri Maha Vishnu Puranamu Telugubook





శ్రీ విష్ణు మహాపురాణం చిరంజీవి అయిన మార్కండేయ మహర్షిచే చెప్పబండింది. కృష్ణ వంశీయుడైన వజ్రుడు అను చక్రవర్తి సామంతరాజులు సంసేవిస్తున్న సమయంలో అక్కడకు వచ్చిన మహా ఋషులు, బ్రాహ్మణులు రాజును చూసి సనాతన వైష్ణవ ధర్మములు తెలుసుకొనుటకు వజ్రుడు అర్హుడని భావించి వైషవ ధర్మమును తెలుసుకొమ్మని చెప్పారు. వారి మాటలను విని వజ్రుడు వినమ్రుడై మునులను విష్ణు ధర్మము చెప్పమని ప్రార్థించాడు. వారు మార్కండేయ మహాముని వైష్ణ ధర్మములు చెప్పుటకు అర్హుడని భావించి అతడిని విష్ణు ధర్మము చెప్పమని కోరారు. సభాసదులు అందరూ వినుచుండగా వజ్రుడు మార్కండేయ మహార్హి సంవాదంగా విష్ణు పురాణం చెప్పబడింది.

Vishnu Puranam Telugu Pdf Free Download
Garuda Puranam Telugu Pdf
18 Puranas Names In Telugu
విష్ణు పురాణం Pdf
పురాణాలు Pdf
సూత పురాణం
పురాణాలూ ఇన్ తెలుగు






Post a Comment

Previous Post Next Post