Sri Kali Sadhana శ్రీ కాళీ సాధన Pages : 112

 Sri Kali Sadhana

శ్రీ కాళీ సాధన

Pages : 112


price;90/-

Sri Kali Sadhana
Author: Dr. Jayanti Chakravarthi
Pages: 112

శ్రీ కాళీసాధన

కలియుగంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహాన్నిచ్చేవి దశమహావిద్యలు. ఈ దేవతల మూలమంత్రాలను జపహోమ విధానం ద్వారా ఉపాసిస్తే సాధకులు తమ కామ్యాల్ని సులభంగా పొందగలరు.

కృష్ణవర్ణంతో ప్రకాశించె శ్రీ కాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. అశ్యయుజ మాసం కృష్ణపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. కాలస్వరూపిణిగా ఖ్యాతి పొందిన శ్రీ కాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్తేయసంప్రదాయంలో చెప్పబడినది. తంత్రోక్త మార్గంలో శ్రీ కాళికామహావిద్యని ఆరాధిస్తే సకల రోగాలనుంచి, బాధల నుంచీ విముక్తి, శత్రునాశనం, దీర్ఘాయువు, సకలలోక పూజ్యత సాధకుడికి లభిస్తుంది.

శ్రీ కాళీసాధన అనే ఈ పుస్తకం ద్వారా శ్రీ కాళీదేవి గురించి, వివిధ రకాలైన కాళీమంత్రాలు గురించి, వాటి సాధనా పద్ధతుల గురించి, శ్రీ కాళీదేవి అష్టోత్తర, సహస్రనామాలు, కవచ హృదయ స్తోత్రాలు వివిధ తంత్ర గ్రంథాల నుండి సేకరించిన సమాచారాన్ని ఒక సంకలనంగా రూపొందించి మీ కందిస్తున్నాము.

నమస్కారాలతో….

– డా. జయంతి చక్రవర్తి


Kali Sadhana Telugu Pdf
దక్షిణ కాళీ సాధన
కాళీ మంత్ర సాధన
కాళికాదేవి వశీకరణ మంత్రం Pdf
కాళీ ఉపాసన
కాళీ మాత
కాళికాదేవి దండకం
కాళికాదేవి మంత్రాలు



Post a Comment

Previous Post Next Post