Sri Bagalamukhi Sadhana శ్రీ బగళాముఖీ సాధన Pages: 112



 Sri Bagalamukhi Sadhana

శ్రీ బగళాముఖీ సాధన

Pages: 112


price ; 60/-

Sri Bagalamukhi Sadhana
Author: Dr. Jayanti Chakravarthi
Pages: 112

శ్రీ బగళాముఖీ సాధన
కలియుగంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహాన్నిచ్చేవి దశమహావిద్యలు. ఈ దేవతల మూలమంత్రాలను జపహోమ విధానం ద్వారా ఉపాసిస్తే సాధకులు తమ కామ్యాల్ని సులభంగా పొందగలరు.

పీత (పసుపు) వర్ణంతో ప్రకాశించే శ్రీ బగళాముఖీ దేవి దశమహావిద్యలలో ఎనిమిదో మహావిద్య. స్తంభనదేవతగా ప్రసిద్ధి పొందిన ఈ దేవతకి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్కుని స్తంభిపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటి పక్షం వారి మాటల్ని స్తంభింపజేసి వ్యవహార విజయాన్ని సాధకులకి ప్రసాదిస్తుంది.

శ్రీ బగళాముఖీ సాధన అనే ఈ పుస్తకం ద్వారా శ్రీ బగళాముఖీ దేవి గురించి, వివిధ రకాలైన బగళాముఖీ మంత్రాలు గురించి, వాటి సాధనా పద్ధతుల గురించి, శ్రీ బగళాముఖీ అష్టోత్తర, సహస్రనామాలు, కవచ హృదయ స్తోత్రాలు వివిధ తంత్ర గ్రంథాల నుండి సేకరించిన సమాచారాన్ని ఒక సంకలనంగా రూపొందించి మీ కందిస్తున్నాను.

నమస్కారాలతో….

– డా. జయంతి చక్రవర్తి


Sri Sampath Siddhi Sadhana
Sri Suktam Sadhana
Sri Chakra Deeksha
Srividya Sadhana Online
Srividya Sadhana Level 1
Advait Sri Vidya Sadhana Mantra
Siva Sadhana
Varahi Sadhana Pdf



Post a Comment

Previous Post Next Post