Panchasiddhantika In Telugu శ్రీ వరాహమిహిర విరచిత పంచ సిద్ధాంతిక

 Panchasiddhantika In Telugu

శ్రీ వరాహమిహిర విరచిత

పంచ సిద్ధాంతిక


price;630/-

 Rs.50/- For Handling and Shipping Charges


Sri Varahamihira Virachita

Pancha Siddhantika In Telugu

వరాహమిహిరుడు రచించిన గ్రంధాలలో ‘పంచ సిద్ధాంతిక’ ప్రముఖమైనది. ఇందులో ఆయన ప్రాచీన వాజ్మయంలో చెప్పబడిన ఐదు ప్రధాన ఖగోళ సిద్ధాంతాలను విశే్లషించాడు. ఖగోళశాస్తప్రరమైన గణిత సంబంధిత విషయాలు ఇందులో వివరించబడ్డాయి. సూర్యసిద్ధాంతం, రోమక సిద్ధాంతం, పౌలిస సిద్ధాంతం, వశిష్ట సిద్ధాంతం, పైతమ సిద్ధాంతాలను ఈ గ్రంధంలో చర్చించారు.


      పంచ సిద్ధాంతిక – కొన్ని రకాల సాధారణ యంత్రాలను గూర్చిన వివరణలు, భూగోళమునకు సంబంధించిన విశేషాలు.

ఇందు లోని 13 వ అధ్యాయము “త్రైలోక్య స్థానము”. “రెండు అయస్కాంతాల మధ్య లోహ శకలము వలె ఏ ఆధారమూ లేకుండానే తారా గణమూ అనే పంజరములో భూగోళము పరిభ్రమించు చున్నది” అని నిర్వచనము నిచ్చాడు. టెలిస్కోపు వంటి ఘనమైన శక్తివంత పరికరాలేమీ లేని ఆ రోజుల్లోనే, ఈ అత్యద్భుత ప్రాకృతిక విశేషాలను లోకానికి అందించిన మేధావి వరాహ మిహిరుడు.


Post a Comment

Previous Post Next Post