Makara Lagnam

 Makara Lagnam


price;99/-


Makara Lagnam Book

మకర లగ్నం
Author: Pucha Srinivasa Rao
Pages: 160
  ద్వాదశ రాశులను గురించి లేదా ద్వాదశ లగ్నాల గురించి భారతీయ భావనలు ఎలా ఉన్నాయి. పాశ్చాత్యుల ఉద్దేశాలు ఎలా ఉన్నాయో తెలియజేసే రచనలు తెలుగులో లేవనే చెప్పవచ్చును. రాశీ ఫలితాలు, పరిహారాలను గురించి తెలియజేసే పుస్తకాలున్నా ఖగోళం ఆ రాశీ స్వరూపం ఏమిటి, పాశ్చాత్యులు భావనలు ఎలా ఉన్నాయి వారు ఈ లక్షణాలను ఎలా విశ్లేషించారు అనే విషయాలు మనకు పెద్దగా తెలియవనే చెప్పాలి. దీనిని దృష్టిలో పెట్టుకొని అందరికి ఉపయోగపడేలా అంటే ఆయా లగ్నాలవారికి, ఆయారాశులు చంద్రదాశులవారికి, సౌరమానం ప్రకారం ఫలితాలు సరిపోయేలా ఈ రచనను ప్రణాళిక చేయబడి ఈ నాటికి మీ చేతులలోకి వచ్చింది.
రాశీ చక్రంలో పదవరాశిగా చెప్పుకొనేది మకరరాశి. ధనూరాశి పూర్తయిన తరువాత 30 డిగ్రీల వరకు అవధి కలిగి అంటే 270 – 300 డిగ్రీల వరకు వ్యాపించి ఉన్న రాశి. ఉత్తరాషాఢ 3, శ్రవణం 4, ధనిష్ట 2 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఇక సౌరమానం ప్రకారం అంటే సూర్యుడు ఈ రాశిలో సంచరించే కాలం జనవరి 15 – ఫిబ్రవరి 12 మధ్యలో పుట్టిన వారిని మకరరాశి జాతకులుగా చెప్పబడ్డారు.
మీరు మకర లగ్నం, మకర రాశి వారు అని చెప్పడానికి 10 కారణాలు
1. మీరు కార్యసాధకులైతే,
2. మీకు క్రమబద్ధంగా పనిచేసేవారనే పేరుంటే,
3. ఓర్పు ఎక్కువ ఉన్నట్లయితే,
4. మీరు మంచి నాయకత్వ లక్షణాలు కలిగినవారైతే,
5. కష్టించే తత్వం కలిగినవారైతే,
6. స్నేహపాత్రులయితే,
7. అనుభవానికి పెద్దపీట వేసేవారయితే,
8. క్రమశిక్షణంటే ప్రీతి కలిగినవారయితే
9. చేయవలసిన పనిపై పూర్తిగా మనస్సు లగ్నం చేసేవారయితే,
10. ఆకర్షణీయమైనవారైతే
మీరు తప్పకుండా మకరరాశివారే … ఇక పుస్తకం చదవండి


Makara Lagnam In Tamil
Makara Lagna Characteristics
Makara Lagna Marriage Life
Kadaga Rasi Makara Lagnam
Makara Lagnam Telugu
Makara Lagna Characteristics Female
Makara Lagna Profession
Makara Lagna Female Marriage Life



Post a Comment

Previous Post Next Post