Kalyana Jataka Vishleshana
కల్యాణ జాతక విశ్లేషణ
Dr. పండిట్ మల్లాది మణి
price;200/-
Kalyana Jataka Vishleshana
Author: Dr. Pandit Malladi Mani
కల్యాణ జాతక విశ్లేషణ
Dr. పండిట్ మల్లాది మణి
మీ అబ్బాయికి ఒక సంబంధం వచ్చింది. పిల్ల చాలా బాగుంది. చదువు, ఉద్యోగం, గోత్రం, శాఖ అన్నీ చక్కగా కుదిరాయి. మీ పిల్లవాడికి ఆ పిల్ల ఫొటో కూడా నచ్చింది. మీరు పిల్ల జాతకం చూపిస్తే మీ జ్యోతిష్కుడు జాతకం అసలు కుదరలేదన్నాడు. మీకు అయ్యో అనిపించింది. ఎందుకైనా మంచిదని మరొకరికి ఆ జాతకం చూపించారు. ఆయన జాతకం కుదిరిందని నొక్కి చెప్పాడు. మీరు అయోమయంలో పడిపోయారు. ఎందుకంటే కొందరు భేషుగ్గా ఉందన్నారు. మరొకరు పూర్తిగా విసర్జించమన్నారు. ఇలాంటి పరిస్థితి మీకు రాకుండా ఉండాలంటే ఈ పుస్తకం మీరు చదవండి. వధూవరుల జాతకాలు రెండూ పొంతన కుదిరిందో లేదో మీరే స్వయంగా పరిశీలించగలరు. నెలల తరబడి నేర్చుకోనక్కర్లేదు. సంవత్సరాల కొలది ఎవరి వద్ద శుశ్రూష చేయక్కర్లేదు. అతి తేలికగా మీరే జాతకాలు కుదిరాయో లేదో పదిమందికి చెప్పగలరు. ఎంతో మందికి సహాయం చేసిన వారవుతారు.
జాతకరీత్యా మీరు సరియైన కోడలిని ఎన్నుకోగలరు. లేక మంచి జాతకం కలిగి ఉన్న అల్లుడిని తెచ్చుకోగలరు. ఇది మాత్రం ముమ్మాటికీ నిజం.
– రచయిత
Tags :
Kalyana Jataka Vishleshana,
Dr. Pandit Malladi Mani,
Victory Publishers,
Horoscope,
Marriage,
Jatakalu,
Horoscope Compatibility,
Analysis Of Horoscopes For Marriage,
Jataka Pontana,
Post a Comment