Kalasarpa Yogam కాలసర్ప యోగం

 Kalasarpa Yogam

కాలసర్ప యోగం


price;120/-


కాలసర్ప యోగం
 మానవ జాతకంలోని జన్మ కుండలిలో రాహు కేతువుల మధ్య మిగిలిన అన్ని గ్రహాలు వస్తే.. దానిని ‘కాలసర్ప యోగం’ అంటారు. దీనిలో చాలా రకాలు వున్నాయి. వాటి వాటి స్థితులను బట్టి వాటికి పేర్లు నిర్ణయించబడింది. దాని ప్రకారమే కాలసర్ప యోగం వలన కలిగే ఫలితం కూడా నిర్ణయించబడుతుంది.
కాలసర్ప దోషం: రాహువు-రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని- కేతువు.
ఫలితాలు: కుటుంబ సమస్యలు, దీర్ఘా రోగాలు.
అపసవ్య కాలసర్ప దోషం: కేతువు – రాహువు మధ్య మిగలిన ఏడు గ్రహాలూ రావడం.
గుళిక కాల సర్ప దోషం: మాములుగా ఇది జాతక చక్రంలో మొదటి ఇంట ప్రారంభం అయి 9వ ఇంట సమాప్తం అవుతుంది.
ఫలితాలు: ఆర్ధిక సమస్యలు, కుటుంబ ఇబ్బందులు.
వాస్తుకి కాలసర్ప దోషం: 2వ ఇంట మొదలయి 10వ ఇంట సమాప్తం.
ఫలితాలు: అన్నదమ్ముల కలహాలు, సమస్యలు.
సంకాపాల కాలసర్ప దోషం: 3వ ఇంట మొదలై 11వ ఇంట సమాప్తం.
ఫలితాలు: తల్లి వలన లేదా తల్లికి సమస్య, వాహన గండం, నివాస స్థల సమస్యలు.
పద్మ కాలసర్ప దోషం: 4వ ఇంట ప్రారంభమై 12వ ఇంట సమాప్తం.
ఫలితాలు: జీవిత భాగస్వామితో కాని పిల్లలతో కాని సమస్యలు.
మహా పద్మ కాలసర్ప దోషం: 5వ ఇంట ప్రారంభం అయి 1వ ఇంట సమాప్తం.
ఫలితాలు: ఆరోగ్య సమస్య, అప్పుల బాధ, శత్రు బాధ.
తక్షక కాలసర్ప దోషం: ఆరవ ఇంట ప్రారంభం రెండోవ ఇంట సమాప్తం.
ఫలితాలు: వ్యాపార నష్టాలు, వివాహ జీవతంలో ఇబ్బందులు.
కర్కటక కాలసర్ప దోషం: 7వ ఇంట ప్రారంభం 3వ ఇంట సమాప్తం.
ఫలితాలు: భార్యతో ఇబ్బందులు, అనుకోని సంఘటనలు.
శంఖ చూడ కాలసర్ప దోషం: 8వ ఇంట ప్రారంభం 4 వ ఇంట సమాప్తం.
ఫలితాలు: తండ్రి వాళ్ళ ఇబ్బందులు, అత్యంత దురదృష్ట స్థితి.
ఘటక కాలసర్ప దోషం: 9 వ ఇంట ప్రారంభం 5వ ఇంట సమాప్తం.
ఫలితాలు: వ్యాపార, ఉద్యోగ సమస్యలు.
విషార కాలసర్ప దోషం: 10వ ఇంట ప్రారంభం 6వ ఇంట సమాప్తం.
ఫలితాలు: ఆర్ధిక, వ్యాపార కష్టాలు.
శేషనాగ కాలసర్ప దోషం: 11వ ఇంట ప్రారంభం 7వ ఇంట సమాప్తం.
ఫలితాలు: ఎక్కువ ఖర్చులు, శత్రు బాధలు.
అపసవ్య కాలసర్ప దోషం: 12వ ఇంట ప్రారంభం 8వ ఇంట సమాప్తం.
ఫలితాలు: ఆలస్య వివాహం.
కాల సర్ప దోషం ఇవి మొత్తం 12 రకాలు :
అనంత కాల సర్ప యోగము , కులిక లేక గుళిక కాల సర్ప యోగము, వాసుకి కాల సర్ప యోగము, శంఖ పాల కాల సర్ప యోగము, పద్మ కాల సర్ప యోగము, మహా పద్మ కాల సర్ప యోగము, తక్షక లేక షట్ కాల సర్ప యోగము, కర్కోటక కాల సర్ప యోగము, శంఖ చూడ లేక శంఖ నంద లేక షన్ చాచుడ్ కాల సర్ప యోగము, ఘటక లేక పాతక కాల సర్ప యోగము, విషక్త లేక విషదావ కాల సర్ప యోగము, శేష నాగ కాల సర్ప యోగము,కాలసర్ప యోగ ఫలితాలు
జన్మించిన సంతానమునకు బుద్ధి మాంద్యం కలుగట. గర్భం శిశువు మరణించుట , వైవాహిక జీవతంలో అసంతృప్తి, భార్తభర్తల మధ్య సమన్వయం లేక పోవుట, మరణించన శిశువును ప్రసవించుట, గర్భం నిలవక పోవుట, అంగ వైకల్యంతో సంతానం కలుగుట, దీర్ఘకాలిక వ్యాధులు ఏర్పడుట, చికిత్స విఫలమై మరణించుట, మొండి పట్టుదలశత్రువు వలన మృతి చెందుట, మానసిక ప్రశాంత లేక పోవుట ప్రమాదాలు అవమానాలు, పర స్త్రీ సంపర్కం లాంటి ఫలితాలు కాలసర్ప దోషాలు
కాలసర్ప దోష యంత్రంను 40రోజుల పాటు 1,24,000 సార్లు జపం చేస్తే దోష నివారణ అవుతుంది. జాతక చక్రంలో రాహుకేతువుల మధ్య గ్రహములుండుటను కాలసర్ప దోషముగా భావింతురు. వ్యక్తీ గతం కాదనీ, సామూహిక విలక్షనాంశమని రాహు,కేతువులు ఇతర గ్రహములతో కూడి యుండుటను యోగమని కొందరి అభిమతము , ఏది ఏమైనా అశుభ యోగమని భావించుటను బట్టి, అన్ని గ్రహములు రాహు కేతువుల మధ్య యుండుటను నిష్ప్రయోజనాంశముగా నెంచి కాల సర్ప దోష శాంతి విధానములనుసరించుటయే శ్రేయస్కరం.


కాలసర్ప దోష నివారణ మార్గాలు
కాలసర్ప దోషం గురించి
కాలసర్ప దోషాలు రకాలు
నాగ దోష నివారణ
సర్పదోషం

Post a Comment

Previous Post Next Post