Goda Devi Ashtottara Sata Nama Stotram in Telugu and English

 గోదా దేవీ అష్టోత్తర శత స్తోత్రం


ధ్యానమ్ ।

శతమఖమణి నీలా చారుకల్హారహస్తా

స్తనభరనమితాంగీ సాంద్రవాత్సల్యసింధుః ।

అలకవినిహితాభిః స్రగ్భిరాకృష్టనాథా

విలసతు హృది గోదా విష్ణుచిత్తాత్మజా నః ॥


అథ స్తోత్రమ్ ।

శ్రీరంగనాయకీ గోదా విష్ణుచిత్తాత్మజా సతీ ।

గోపీవేషధరా దేవీ భూసుతా భోగశాలినీ ॥ 1 ॥


తులసీకాననోద్భూతా శ్రీధన్విపురవాసినీ ।

భట్టనాథప్రియకరీ శ్రీకృష్ణహితభోగినీ ॥ 2 ॥


ఆముక్తమాల్యదా బాలా రంగనాథప్రియా పరా ।

విశ్వంభరా కలాలాపా యతిరాజసహోదరీ ॥ 3 ॥


కృష్ణానురక్తా సుభగా సులభశ్రీః సులక్షణా ।

లక్ష్మీప్రియసఖీ శ్యామా దయాంచితదృగంచలా ॥ 4 ॥


ఫల్గున్యావిర్భవా రమ్యా ధనుర్మాసకృతవ్రతా ।

చంపకాశోకపున్నాగమాలతీవిలసత్కచా ॥ 5 ॥


ఆకారత్రయసంపన్నా నారాయణపదాశ్రితా ।

శ్రీమదష్టాక్షరీమంత్రరాజస్థితమనోరథా ॥ 6 ॥


మోక్షప్రదాననిపుణా మనురత్నాధిదేవతా ।

బ్రహ్మణ్యా లోకజననీ లీలామానుషరూపిణీ ॥ 7 ॥


బ్రహ్మజ్ఞానప్రదా మాయా సచ్చిదానందవిగ్రహా ।

మహాపతివ్రతా విష్ణుగుణకీర్తనలోలుపా ॥ 8 ॥


ప్రపన్నార్తిహరా నిత్యా వేదసౌధవిహారిణీ ।

శ్రీరంగనాథమాణిక్యమంజరీ మంజుభాషిణీ ॥ 9 ॥


పద్మప్రియా పద్మహస్తా వేదాంతద్వయబోధినీ ।

సుప్రసన్నా భగవతీ శ్రీజనార్దనదీపికా ॥ 10 ॥


సుగంధావయవా చారురంగమంగలదీపికా ।

ధ్వజవజ్రాంకుశాబ్జాంకమృదుపాదలతాంచితా ॥ 11 ॥


తారకాకారనఖరా ప్రవాలమృదులాంగుళీ ।

కూర్మోపమేయపాదోర్ధ్వభాగా శోభనపార్ష్ణికా ॥ 12 ॥


వేదార్థభావతత్త్వజ్ఞా లోకారాధ్యాంఘ్రిపంకజా ।

ఆనందబుద్బుదాకారసుగుల్ఫా పరమాణుకా ॥ 13 ॥


తేజఃశ్రియోజ్జ్వలధృతపాదాంగుళిసుభూషితా ।

మీనకేతనతూణీరచారుజంఘావిరాజితా ॥ 14 ॥


కకుద్వజ్జానుయుగ్మాఢ్యా స్వర్ణరంభాభసక్థికా ।

విశాలజఘనా పీనసుశ్రోణీ మణిమేఖలా ॥ 15 ॥


ఆనందసాగరావర్తగంభీరాంభోజనాభికా ।

భాస్వద్వలిత్రికా చారుజగత్పూర్ణమహోదరీ ॥ 16 ॥


నవవల్లీరోమరాజీ సుధాకుంభాయితస్తనీ ।

కల్పమాలానిభభుజా చంద్రఖండనఖాంచితా ॥ 17 ॥


సుప్రవాశాంగుళీన్యస్తమహారత్నాంగులీయకా ।

నవారుణప్రవాలాభపాణిదేశసమంచితా ॥ 18 ॥


కంబుకంఠీ సుచుబుకా బింబోష్ఠీ కుందదంతయుక్ ।

కారుణ్యరసనిష్యందనేత్రద్వయసుశోభితా ॥ 19 ॥


ముక్తాశుచిస్మితా చారుచాంపేయనిభనాసికా ।

దర్పణాకారవిపులకపోలద్వితయాంచితా ॥ 20 ॥


అనంతార్కప్రకాశోద్యన్మణితాటంకశోభితా ।

కోటిసూర్యాగ్నిసంకాశనానాభూషణభూషితా ॥ 21 ॥


సుగంధవదనా సుభ్రూ అర్ధచంద్రలలాటికా ।

పూర్ణచంద్రాననా నీలకుటిలాలకశోభితా ॥ 22 ॥


సౌందర్యసీమా విలసత్కస్తూరీతిలకోజ్జ్వలా ।

ధగద్ధగాయమానోద్యన్మణిసీమంతభూషణా ॥ 23 ॥


జాజ్వల్యమానసద్రత్నదివ్యచూడావతంసకా ।

సూర్యార్ధచంద్రవిలసత్ భూషణాంచితవేణికా ॥ 24 ॥


అత్యర్కానలతేజోధిమణికంచుకధారిణీ ।

సద్రత్నాంచితవిద్యోతవిద్యుత్కుంజాభశాటికా ॥ 25 ॥


నానామణిగణాకీర్ణహేమాంగదసుభూషితా ।

కుంకుమాగరుకస్తూరీదివ్యచందనచర్చితా ॥ 26 ॥


స్వోచితౌజ్జ్వల్యవివిధవిచిత్రమణిహారిణీ ।

అసంఖ్యేయసుఖస్పర్శసర్వాతిశయభూషణా ॥ 27 ॥


మల్లికాపారిజాతాదిదివ్యపుష్పస్రగంచితా ।

శ్రీరంగనిలయా పూజ్యా దివ్యదేశసుశోభితా ॥ 28 ॥


ఇతి శ్రీగోదాష్టోత్తరశతనామస్తోత్రమ్ ।


 

Goda Devi Ashtottara Sata Nama Stotram


Dhyānam ।

Śatamakhamaṇi Nīlā Chārukalhārahastā

Stanabharanamitāṅgī Sāndravātsalyasindhuḥ ।

Alakavinihitābhiḥ Sragbhirākṛṣṭanāthā

Vilasatu Hṛdi Gōdā Viṣṇuchittātmajā Naḥ ॥


Atha Stōtram ।

Śrīraṅganāyakī Gōdā Viṣṇuchittātmajā Satī ।

Gōpīvēṣadharā Dēvī Bhūsutā Bhōgaśālinī ॥ 1 ॥


Tulasīkānanōdbhūtā Śrīdhanvipuravāsinī ।

Bhaṭṭanāthapriyakarī Śrīkṛṣṇahitabhōginī ॥ 2 ॥


Āmuktamālyadā Bālā Raṅganāthapriyā Parā ।

Viśvambharā Kalālāpā Yatirājasahōdarī ॥ 3 ॥


Kṛṣṇānuraktā Subhagā Sulabhaśrīḥ Sulakṣaṇā ।

Lakṣmīpriyasakhī Śyāmā Dayāñchitadṛgañchalā ॥ 4 ॥


Phalgunyāvirbhavā Ramyā Dhanurmāsakṛtavratā ।

Champakāśōkapunnāgamālatīvilasatkachā ॥ 5 ॥


Ākāratrayasampannā Nārāyaṇapadāśritā ।

Śrīmadaṣṭākṣarīmantrarājasthitamanōrathā ॥ 6 ॥


Mōkṣapradānanipuṇā Manuratnādhidēvatā ।

Brahmaṇyā Lōkajananī Līlāmānuṣarūpiṇī ॥ 7 ॥


Brahmajñānapradā Māyā Sachchidānandavigrahā ।

Mahāpativratā Viṣṇuguṇakīrtanalōlupā ॥ 8 ॥


Prapannārtiharā Nityā Vēdasaudhavihāriṇī ।

Śrīraṅganāthamāṇikyamañjarī Mañjubhāṣiṇī ॥ 9 ॥


Padmapriyā Padmahastā Vēdāntadvayabōdhinī ।

Suprasannā Bhagavatī Śrījanārdanadīpikā ॥ 10 ॥


Sugandhāvayavā Chāruraṅgamaṅgaladīpikā ।

Dhvajavajrāṅkuśābjāṅkamṛdupādalatāñchitā ॥ 11 ॥


Tārakākāranakharā Pravālamṛdulāṅguḻī ।

Kūrmōpamēyapādōrdhvabhāgā Śōbhanapārṣṇikā ॥ 12 ॥


Vēdārthabhāvatattvajñā Lōkārādhyāṅghripaṅkajā ।

Ānandabudbudākārasugulphā Paramāṇukā ॥ 13 ॥


Tējaḥśriyōjjvaladhṛtapādāṅguḻisubhūṣitā ।

Mīnakētanatūṇīrachārujaṅghāvirājitā ॥ 14 ॥


Kakudvajjānuyugmāḍhyā Svarṇarambhābhasakthikā ।

Viśālajaghanā Pīnasuśrōṇī Maṇimēkhalā ॥ 15 ॥


Ānandasāgarāvartagambhīrāmbhōjanābhikā ।

Bhāsvadvalitrikā Chārujagatpūrṇamahōdarī ॥ 16 ॥


Navavallīrōmarājī Sudhākumbhāyitastanī ।

Kalpamālānibhabhujā Chandrakhaṇḍanakhāñchitā ॥ 17 ॥


Supravāśāṅguḻīnyastamahāratnāṅgulīyakā ।

Navāruṇapravālābhapāṇidēśasamañchitā ॥ 18 ॥


Kambukaṇṭhī Suchubukā Bimbōṣṭhī Kundadantayuk ।

Kāruṇyarasaniṣyandanētradvayasuśōbhitā ॥ 19 ॥


Muktāśuchismitā Chāruchāmpēyanibhanāsikā ।

Darpaṇākāravipulakapōladvitayāñchitā ॥ 20 ॥


Anantārkaprakāśōdyanmaṇitāṭaṅkaśōbhitā ।

Kōṭisūryāgnisaṅkāśanānābhūṣaṇabhūṣitā ॥ 21 ॥


Sugandhavadanā Subhrū Ardhachandralalāṭikā ।

Pūrṇachandrānanā Nīlakuṭilālakaśōbhitā ॥ 22 ॥


Saundaryasīmā Vilasatkastūrītilakōjjvalā ।

Dhagaddhagāyamānōdyanmaṇisīmantabhūṣaṇā ॥ 23 ॥


Jājvalyamānasadratnadivyachūḍāvataṃsakā ।

Sūryārdhachandravilasat Bhūṣaṇāñchitavēṇikā ॥ 24 ॥


Atyarkānalatējōdhimaṇikañchukadhāriṇī ।

Sadratnāñchitavidyōtavidyutkuñjābhaśāṭikā ॥ 25 ॥


Nānāmaṇigaṇākīrṇahēmāṅgadasubhūṣitā ।

Kuṅkumāgarukastūrīdivyachandanacharchitā ॥ 26 ॥


Svōchitaujjvalyavividhavichitramaṇihāriṇī ।

Asaṅkhyēyasukhasparśasarvātiśayabhūṣaṇā ॥ 27 ॥


Mallikāpārijātādidivyapuṣpasragañchitā ।

Śrīraṅganilayā Pūjyā Divyadēśasuśōbhitā ॥ 28 ॥


Iti Śrīgōdāṣṭōttaraśatanāmastōtram ।



Post a Comment

Previous Post Next Post