Dhanurlagnam
ధనుర్లగ్నం
Author: Pucha Srinivasa Rao
price ; 99/-
Dhanurlagnam Book
ధనుర్లగ్నం
Author: Pucha Srinivasa Rao
Pages: 156
ద్వాదశ రాశులను గురించి లేదా ద్వాదశ లగ్నాల గురించి భారతీయ భావనలు ఎలా ఉన్నాయి. పాశ్చాత్యుల ఉద్దేశాలు ఎలా ఉన్నాయో తెలియజేసే రచనలు తెలుగులో లేవనే చెప్పవచ్చును. రాశీ ఫలితాలు, పరిహారాలను గురించి తెలియజేసే పుస్తకాలున్నా ఖగోళం ఆ రాశీ స్వరూపం ఏమిటి, పాశ్చాత్యులు భావనలు ఎలా ఉన్నాయి వారు ఈ లక్షణాలను ఎలా విశ్లేషించారు అనే విషయాలు మనకు పెద్దగా తెలియవనే చెప్పాలి. దీనిని దృష్టిలో పెట్టుకొని అందరికి ఉపయోగపడేలా అంటే ఆయా లగ్నాలవారికి, ఆయారాశులు చంద్రదాశులవారికి, సౌరమానం ప్రకారం ఫలితాలు సరిపోయేలా ఈ రచనను ప్రణాళిక చేయబడి ఈ నాటికి మీ చేతులలోకి వచ్చింది.
రాశీ చక్రంలో తొమ్మిదవరాశిగా చెప్పుకొనేది ధనూరాశి. వృశ్చికరాశి పూర్తయిన తరువాత 30 డిగ్రీల వరకు అవధి కలిగి అంటే 240 – 270 డిగ్రీల వరకు వ్యాపించి ఉన్న రాశి. మూల 4, పూర్వాషాఢ 4, ఉత్తరాషాఢ 1 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఇక సౌరమానం ప్రకారం అంటే సూర్యుడు ఈ రాశిలో సంచరించే కాలం డిసెంబర్ 16 – జనవరి 14 మధ్యలో పుట్టిన వారిని ధనూరాశి జాతకులుగా చెప్పబడ్డారు.
మీరు ధనుర్లగ్నం, ధనస్సు రాశి వారు అని చెప్పడానికి 10 కారణాలు
1. మీరు ఆశావాదులైతే,
2. మీకు మంచివారనే పేరుంటే,
3. మంచి మిత్రులు సహాయం చేసేవారైతే,
4. నిజాయితీతో కూడిన సంబంధాలు కలిగినవారైతే,
5. ఒక్కొక్కసారి అతివిశ్వాసం కలిగినవారైతే,
6. అతిగా మాట్లాడేవారయితే,
7. పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోయేవారయితే,
8. పైకి ఒకటి లోపల ఒకటి ఆలోచించేవారైతే
9. అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించేవారైతే
10. విశేషమైన శక్తియుక్తులు కలిగినవారైతే
మీరు తప్పకుండా ధనూరాశివారే … ఇక పుస్తకం చదవండి….
లగ్న బలం ఎలా చూడాలి
మేష లగ్నము
శని లో గురువు ఫలితాలు
భాగ్య స్థానంలో రాహువు క
బుధుడు శుక్రుడు
మూల త్రికోణం
గ్రహ బలం
జ్యోతిష్య ప్రశ్నలు
Post a Comment