Deveem Smarami – Durge Praseeda దేవీం స్మరామి – దుర్గే ప్రసీద– పురాణపండ శ్రీనివాస్ 5 Sets x 2 Books

 Deveem Smarami – Durge Praseeda  దేవీం స్మరామి – దుర్గే ప్రసీద– పురాణపండ శ్రీనివాస్ 5 Sets x 2 Books


price ; 100/-

దేవీం స్మరామి – దుర్గే ప్రసీద
– పురాణపండ శ్రీనివాస్

శ్రీ దేవీ నవరాత్రోత్సవాలో భక్తులపాలిట కొంగుబంగారాలుగా ‘ మోహన్
పబ్లికేషన్స్ ‘ రెండు అపురూప గ్రంధాలను వెలువరించింది.   మొదటిది ‘ దేవీం
స్మరామి ‘  దివ్యగ్రంధం కాగా, రెండవది  ‘  దుర్గే ప్రసీద ‘  పవిత్ర
గ్రంధం.

కేవలం శరన్నవరాత్రులలో అర్చన, పారాయణకే కాకుండా కలకాలం ఉపయోగపడే రీతిలో
ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ వీటిని రచన సంకలనం చేశారు.

హాయిగా మనతో కూడా తీసుకెళ్లే విధంగా పాకెట్ సైజ్ లో అద్భుతంగా ప్రచురించబడిన
ఈ వొక్కొక్క పుస్తకం 128పేజీలతో మనకు దర్శనమిస్తుంది.  అమ్మ భక్తులకు ఈ
రెండు గ్రంధాలూ  రూ. 25/- ల కే లభ్యమవుతాయి.

చూడచక్కని  ఈ  పుస్తకాలే  మీకు  అమ్మ  అనుగ్రహంగా  లభిస్తాయి.

Search Tags: Devi Navaratrulu, Dussehra


Durga
Durga 32 Names
Durga Wallpaper
Goddess Durga



Post a Comment

Previous Post Next Post